Social Media Influence | 4 ఏండ్లలో రూ.2200 కోట్లకు మార్కెట్?!
Social Media Influence | సోషల్ మీడియాలో ప్రకటనలు ప్రభావంతో వివిధ బ్రాండ్ల మార్కెట్ 2021 చివరికల్లా రూ.900 కోట్లకు చేరుకోనున్నది.

Social Media | కరోనా మహమ్మారి పుణ్యమా.. అని ఆన్లైన్లో వస్తువుల విక్రయాలు పుంజుకున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ప్రచార ప్రభావంతో విక్రయాలు భారీగా పెరిగాయి. అది ఈ ఏడాది చివరికల్లా రూ.900 కోట్లకు చేరుకోనున్నదని ఓ సంస్థ సర్వేలో తేలింది. ప్రతియేటా 25 శాతం వృద్ధిరేటు సాధిస్తూ 2025 నాటికి రూ.2,200 కోట్లకు చేరుకుంటుందని ఐఎన్సీఏ ఇండియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ రిపోర్ట్ అంచనా వేసింది.
కరోనా మహమ్మారికి ముందు అంటే 2019లో 40 కోట్ల మంది మాత్రమే సోషల్ మీడియా వేదికలపై ఆన్లైన్ కొనుగోళ్లు జరిపేవారు. కానీ గత 18 నెలల్లో సోషల్ మీడియా వేదికలపై కొనుగోళ్లు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్లాయి. నేరుగా కస్టమర్లతో వివిధ బ్రాండ్ల అనుసంధానం కూడా పెరిగిపోయింది.
సుమారు మూడింట రెండొంతుల భారతీయులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడుతున్నారు. పర్సనల్ కేర్ ఉత్పత్తులు 25 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 20 శాతం, ఫ్యాషన్ అండ్ జ్యువెల్లరీ 15 శాతం, మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 10 శాతం సోషల్ మీడియా ప్రభావంతో కొనుగోళ్లు జరుగుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- influence
- social media
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

