Line Of Control: జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్ సమీపంలో ఇవాళ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో ఓ సైనికుడు మృతిచెందాడు.
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో భారత్-పాక్ సరిహద్దుల్లో దేశంలోకి చొరబడేందుకు (Infiltration Attempt) ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని సైన్యం తిప్పికొట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్క�