INDW vs UAEW : మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు (Team India) జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా ఆదివారం యూఏఈ(UAE)పై భారీ విజయం సాధించింది.
INDW vs UAEW : మహిళల ఆసియా కప్ రెండో మ్యాచ్‌లో భారత జట్టు (Team India) భారీ స్కోర్ చేసింది. పసికూన యూఏఈ (UAE) బౌలర్లను ఉతికేస్తూ లీగ్ చరిత్రలో తొలిసారి 200 కొట్టేసింది.