INDW vs SAW : సొంత గడ్డపై జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా (Team India) పట్టు బిగించింది. రెండో రోజు స్పిన్ ఆల్‌రౌండర్ స్నేహ్ రానా (3/61) విజృంభణతో సఫారీ అమ్మాయిలు చేతులెత్తేశారు.
INDW vs SAw : భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టు క్రికెట్లో అత్యధిక స్కోర్‌తో రికార్డులు బద్ధలు కొట్టేసింది. దక్షిణాఫ్రికా (South Africa)తో జరుగుతున్న ఐకైక టెస్టులో తొలి రోజే ఐదొందలు బాద�