INDvsAFG 2nd T20I: ఎడమ చేతి వాటం బ్యాటర్లు అయిన ఈ ఇద్దరి వీరవిహారంతో అఫ్గాన్.. భారత్ ఎదుట నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యం ఏ మూలకూ సరిపోలేదు. మరో 4.2 ఓవర్లు మిగిలుండగానే భారత్ విజయాన్ని అందుకుంది.
INDvsAFG 2nd T20I: అఫ్గానిస్తాన్‌తో ఇండోర్‌లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాటర్ గుల్బాదిన్ నయీబ్ అర్థ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లు కీలక సమయంలో పరుగులు సమర్పించుకోవడంతో టీమిండియా ఎదుట...
INDvsAFG: అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియా.. రెండ్రోజుల క్రితమే మొహాలీలో అఫ్గాన్‌ను ఓడించి ఆదివారం రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. హొల్కర్ స్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్ కోసం టీమిండియా క్రికెట�