కార్మిక లోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నూతన పారిశ్రామిక విధానంపై వచ్చే రాష్ట్ర బడ్జెట్లో స్పష్టత రానున్నది. అనుమతుల విధానం, భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలు, సబ్సిడీలు తదితర అంశాలపై బడ్జెట్ సందర్భంగా ప్రభుత్వం స్�