జిల్లాలో పారిశ్రామిక ప్రభ వెలిగిపోతున్నది. పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. పరిశ్రమలు ఏర్పాటు చేసిన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు యాజమాన్యాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే రాష్ట్రం తొమ్మిదేండ్లలోనే 90 సంవత్సరాల అభివృద్ధిని సాధించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఎఫ