ప్రపంచ వేదికపై భారతదేశం బలమైన స్థానం సాధించిందని, యువత సముద్ర పరిశోధన నుంచి అంతరిక్ష పరిశోధన వరకు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన అబ్బాయి.. అమెరికా అమ్మాయిని వివాహమాడాడు. కాజీపేటకు చెందిన పుట్ట అరవింద్‌రెడ్డి అమెరికాలోని ఆబాన్ యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. అదే యూనివర్స�