తెలంగాణలో జపాన్, తైవాన్ దేశాలకు ప్రత్యేక ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పారిశ్రామికరంగానికి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నది.
తెలంగాణలో పారిశ్రామికరంగం శరవేగంగా దూసుకుపోతున్నది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఉత్పత్తి జరగడం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభిస్తున్నది.