యానీయా భరద్వాజ్, కబీర్ దుహాన్‌సింగ్ ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘ఇంద్రాణి’. స్టెఫన్ పల్లం దర్శకుడు. స్టాన్లీ సుమన్‌బాబు నిర్మాత. ఈ మూవీ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
గురుకులం నుంచి బయల్దేరారు ఇంద్రాణి, జాయపుడు. ముందు పల్లకిలో ఇంద్రాణి.. వెనుక అశ్వంపై జాయపుడు. ఏదో ఆలోచిస్తూ వెళ్తున్న జాయపుణ్ని.. ఓ బిచ్చగాడి పాట ఆపేసింది. గుర్రం దిగి.. అతనికి నమస్కరించాడు.