Indore Pitch | ఇండోర్ టెస్ట్ పేలవమైన పిచ్ రేటింగ్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC)కు బీసీసీఐ (BCCI) అప్పీల్ చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ పరిధిలో ఇండర్ హోల్కర్ స్టేడియానికి చెందిన అధికారి
ఇండోర్ పిచ్‌కు మూడు డీమెరిట్ పాయింట్లు ఇవ్వడాన్ని టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా తప్పుపట్టాడు. అది చాలా తీవ్రమైన నిర్ణయమని ఆయన అన్నాడు. 'ఇండోర్‌కు మూడు పాయింట్లు సరే..