భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ మేరకు విదేశాంగ శాఖ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Republic Day | 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో ముఖ్య అథితిగా హాజరు కాబోతున్�
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ప్రభుత్వ వర్గాల ద్