Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమంటే కాంగ్రెస్ మార్క్ పోలీస్ రాజ్యమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
“అక్రమ నిర్బంధాలు, అరెస్టులే ఇందిరమ్మ రాజ్యమా? ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగినవారిపై దాడులకు దిగడమే ప్రజాపాలనా? అణచివేతలు, దౌర్జన్యాలు చేయడమే రేవంత్ సర్కారు తెచ్చిన మార్పా?” అని బీఆర్ఎస్ నేత, కార్ప�