Kasipet | కాసిపేట మండల శివారులోని సర్వే నెంబర్ 8లో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోనియకుండా అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలవేణి తిరుపతి దంపతులు కోరారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం మండలంలోని కొర్రతండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారు కొర్ర మ