IndiGo | ఇండిగో ఫ్లీట్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం ఎయిర్‌బస్‌కు మరో 30 వైడ్ బాడీ ఏ350 విమానాల కోసం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందంతో ఆ విమానాల సంఖ్య 60కి పెరగనున్నది.
IndiGo | 2006లో దేశీయంగా విమాన యాన సర్వీసులు నడుపుతున్న ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ‘ఇండిగో’ ప్రస్తుతం ప్రతి రోజూ 2000లకు పైగా విమాన సర్వీసులు నడుపుతున్న మైలురాయిని దాటింది.