Indians Missing | ఇరాన్ (Iran)లో ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు (Indians Missing). ఈ విషయాన్ని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ధ్రువీకరించింది.
నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు రెండు బస్సులపై విరిగిపడటంతో, అవి పక్కనున్న త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు.