అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓహియో రాష్ట్రంలో ఒకరు మరణించారని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ శుక్రవారం పేర్కొన్నది.
ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి చందన్ జిందాల్ (22) బుధవారం మరణించారు. అతడి స్వస్థలం పంజాబ్. చదువుకోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన అతడికి దాదాపు నెల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీం�