దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ అకాడమీ సిటీలో మంగళవారం నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న 18 ఏండ్ల భారత సంతతి విద్యార్థి వైష్ణవ్ కృష్ణ కుమార్ (18) హఠాత్తుగా కుప్పకూలిపోయాడు.
ఆ వెంటనే దవాఖానకు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. వైష్ణవ్ యూఏఈలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.