భారత షట్లర్లకు కెనడా ఓపెన్‌లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో యువ ఆటగాడు లక్ష్యసేన్ ఫైనల్లో అడుగుపెడితే.. మహిళల విభాగంలో స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లో పరాజయం పాలైంది.
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ థాయ్‌లాండ్ ఓపెన్ సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శనివారం లక్ష్య 21-13, 17-21, 13-21తో రెండో సీడ్ కునావత్ వితిద్సరన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలయ్యాడు.