దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫొటో ఫెస్టివల్(ఐపీఎఫ్) 11వ ఎడిషన్‌ను నవంబర్ 20 నుంచి జనవరి 4 వరకు మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించనున్నారు.
Indian Photo Festival | హైదరాబాద్ స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో ఎనిమిదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటో ఫెస్టివల్-2022 ను రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ ఫోటో ఫెస్టివర్ నేడు, రేపు కొనసాగనుంది.