Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీసిన విషయం తెలిసిందే. భారత్ సహా పలు దేశాలపై టారిఫ్లు ప్రకటించారు.
భారత ఫార్మా రంగంపై అమెరికా విధించనున్న సుంకాలపై బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన టారిఫ్లు ఎప్పుడైనా అమల్లోకి రావచ్చని, ఇది మన దేశ �