భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్..డిప్యూటీ సూపరిండెంట్(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించాడు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ జితేందర్‌ను కలుసుకుని అధికారికంగా ఉత్తర్వులు అందుకున్నాడు.
Mohammed Siraj | టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ సిరాజ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చే�