ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న ఆన్లైన్ అప్‌స్కిల్లింగ్ కోర్సులకు ఆదరణ పెరిగింది.
IIT | దేశవ్యాప్తంగా ఐఐటీల్లో నాలుగేండ్ల బీఈడీ కోర్సు త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇంజినీరింగ్‌తో పాటు అన్నిరకాల కోర్సులు ఐఐటీల్లో అందుబాటులోకి వస్తుండగా, తాజాగా బీఈడీ కోర్సు కూడా ఈ జాబితాలో చేరనున్న�