ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న ఆన్లైన్ అప్‌స్కిల్లింగ్ కోర్సులకు ఆదరణ పెరిగింది.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో ఎస్టీ విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. వీటిల్లో చేరుతున్న వారి సంఖ్య ఏటా పడిపోతున్నది. ఐదేండ్లుగా ఎస్టీ వర్గాల విద్యార్థులు వీటివైపు చూడటం లేదు.