దేశీయ స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగుతున్నది. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు బుధవారం మరో రికార్డును సొంతం చేసుకున్నాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలకు ప్రైవేట్ బ్యాంకులు, ఐటీ రంగ ష�
తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన సూచీలు చివరి గంటలో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో భారీగా లాభపడ్డాయి. దేశ ఆర్థిక పరిస్థితులు కుదుటపడే అవకాశం ఉన్నట్లు వచ్చిన సంకేతాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల �