ఐఏఎస్... కావాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. కానీ దాన్నే ఆశయంగా పెట్టుకొని అందుకొనేదాకా నిద్రపోని వాళ్లు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి వాళ్లకు అత్యున్నత స్థాయి పాఠశాలలు, కళాశాలలతో పనిలేదు.
Inspiration | రుచిర కంబోజ్... ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధి. ఆ హోదాను అందుకున్న తొలి మహిళ కూడా. రుచిర ఉద్యోగ పర్వాన్ని గమనిస్తే, ఇదేమీ ఆశ్చర్యంగానో, అసాధ్యంగానో అనిపించదు.
Mukul Arya | పాలస్తీనాలో భారత రాయబారిగా పనిచేస్తున్న ముకుల్ ఆర్య (Mukul Arya) అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. రామల్లాహ్లోని (Ramallah) భారత ఎంబసీలో ఆయన విగతజీవిగా పడిఉన్నారు.