అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంక్ మరింత దిగజారింది. గురువారం ఫిఫా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 15 ర్యాంక్‌లు చేజార్చుకుని 117వ స్థానం లో నిలిచింది.
Asia Games | ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో భారత పురుషుల వాలీబాల్ జట్టు సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2(25-27, 29-27, 25-22, 20-25, 17-15)తో దక్షిణకొరియాను మట్టికరిపించింది.
Asian Games | ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్ లేఖ రాశారు. ఆసియా క్రీడల్లో భారత జట్టు పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశ�
ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలుచుకున్న భారత ఫుట్‌బాల్ జట్టు వితరణ ప్రదర్శించింది. విజేతలకు ఒడిషా ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నజరానానుంచి రూ.20 లక్షలు బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు విరాళంగా అందజేయ�
న్యూఢిల్లీ : సంక్షోభంలో చిక్కుకున్న భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్ష పదవికి మేటి ఆటగాడు బైచుంగ్ భూటియా బరిలో దిగాడు. భూటియా రానున్న ఎన్నికలలో అధ్యక్ష స్థానానికి చివరిరోజు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశ�