రైల్వే ప్రమాద బాధితులకు ఫుట్బాల్ జట్టు వితరణ
ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలుచుకున్న భారత ఫుట్బాల్ జట్టు వితరణ ప్రదర్శించింది. విజేతలకు ఒడిషా ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నజరానానుంచి రూ.20 లక్షలు బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు విరాళంగా అందజేయనుంది.
భువనేశ్వర్ : ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలుచుకున్న భారత ఫుట్బాల్ జట్టు వితరణ ప్రదర్శించింది. విజేతలకు ఒడిషా ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నజరానానుంచి రూ.20 లక్షలు బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు విరాళంగా అందజేయనుంది.
భారత ఫుట్బాల్ జట్టు ఇంటర్ కాంటినెంటల్ కఫ్ ఫైనల్లో 2-0తో లెబనాన్ను ఓడించి విజేతగా నిలిచింది. దీనితో ఒడిషా ప్రభుత్వం భారత జట్టుకు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. తమ నగదు బహుమతిలో రూ.20 లక్షలను ఇటీవల బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాద బాధితులకు అందజేయాలని ఫుట్బాల్ జట్టు కోరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

