ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు.
నిరూపించుకోవాలనే తపన.. సాధించాలనే కసి.. లక్ష్యాన్ని చేరుకోగలమనే ఆత్మవిశ్వాసం ఉంటే విజయం పాదక్రాంతమవుతుందని యువ బాక్సర్ నిఖత్ జరీన్ చేతల్లో చూపిస్తున్నది.