భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో విడుత ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలకు సమయం ఆసన్నమైందా? ఇప్పటికే భారీ సంఖ్యలో పడిపోయిన సర్కారీ బ్యాంకులు.. మున్ముందు ఇంకా తగ్గిపోనున్నాయా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున�
భారతీయ బ్యాంకింగ్ రంగం ప్రమాదంలో ఉన్నదని అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ హెచ్చరించింది. పూచీకత్తు ప్రమాణాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నది.