భారత మహిళల జట్టు అద్భుతం ఆవిష్కరించింది. ఇప్పటి వరకు ఆసీస్‌పై టెస్టు గెలువని టీమ్ఇండియా.. ఇప్పుడు చరిత్రను తిరగరాస్తూ.. కంగారూలపై ఖతర్నాక్ విజయం నమోదు చేసుకుంది.
ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు సెమీస్‌లో ఇంగ్లండ్పైఘనవిజయం క్రికెట్‌ను మతంలా భావించే దేశంలో.. అభిమానులు చిరకాలం గుర్తుంచుకునే ప్రదర్శనతో భారత మహిళల జట్టు అదరగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారి