Rupee value | అమెరికన్ డాలర్ (US dallor) తో పోలిస్తే ఇండియన్ రూపీ (Indian rupee) బుధవారం నాటి ట్రేడింగ్లో భారీగా లాభపడింది. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానుండటంతో మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడింది. �
భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ సర్కార్ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముందస్తు బెదిరింపులు మొదలయ్యాయి. అమెరికాలో పండించిన మక్క పంటను భారత్ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తే �