భారత దేశంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రెండు రోజుల పర్యటన సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్య సంబంధాలు మరింత పటిష్ఠం చేసుకున్నాయి. ఇరు దేశాల మధ్య 350 మిలియన్ బ్రిటీష్ పౌండ్ల (రూ.3,675 కోట్లు) విలువైన వ�
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తోపాటు, మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీల్లో బ్రిటన్ వెళ్తారు.