Operation Sindoor | పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాక్పై మెరుపు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్లో దాదాపు 200కి పైగా విమానాలు రద్దయ్యాయి (200 flights cancelled).
పహల్గాం ఉగ్రదాడి దరిమిలా భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి వచ్చే అన్ని వస్తువుల దిగుమతులపై భారత్ నిషేధం విధించింది. విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) మే