ప్రతిష్టాత్మక థామస్, ఉబర్ కప్ టోర్నీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పోటీల తొలి రోజు శుక్రవారం జరిగిన థామస్‌కప్‌లో భారత్ 4-1 తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది.
ఖోఖో ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 70-38తో పెరూపై విజయఢంకా మోగించింది.