భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా వృద్ధిచెందాలన్న విధాన నిర్ణేతల ఆకాంక్షలు వాస్తవరూపం దాల్చినా, తలసరి ఆదాయం 3,472 డాలర్లకు (దాదాపు రూ.2.80 లక్షలు) చేరుతుందని, అయినా భారత్‌ను మధ్యాదాయ దేశంగానే గుర్తిస�
భారత ఆర్థిక వ్య వస్థ వృద్ధి రేటు అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ భారీగా తగ్గించింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ ఏడాది జూన్‌లో వెల్లడించిన 7.5 శాతం అంచనాల్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది.