దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ. 1.37 లక్షల అప్పు ఉంది. నిరుడు జూన్‌నాటికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు రూ.176 లక్షల కోట్లను అప్పు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో రూ.14.82 లక్షల కోట్లను కొత్తగా అప్పు చేయనున్నట్�
భారతదేశ అప్పులు పరిధి దాటిపోతున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) హెచ్చరించింది. దేశ జీడీపీలో మీడియం టర్మ్ అప్పులు వందశాతం కూడా దాటిపోయే ప్రమాదం ఉన్నదని తన వార్షిక నివేదికలో తెలిపింది. అదే జరిగితే