భారీ వర్షం కారణంగా భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రైద్దెంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ గెలుపొందగా.. ఆదివారం వర్షం కారణంగా రెండో వన్డే అర్ధాంతరంగా ముగిసింది.
వచ్చే ఏడాది సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత జట్టు కసరత్తులు ప్రారంభించింది. టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం న్యూజిలాండ్‌పై ద్వైపాక్షిక సిరీస్ నెగ్గిన భారత్.. ఇప్�
రాహుల్ ద్రవిడ్ , రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్ నాయక త్రయానికి మొదటి పరీక్ష నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 టీమ్ఇండియాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సిద్ధమైపోండి! రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మ, లోకేశ్�