ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొ
సమాజంలోని అట్టడుగున, అణగారిన వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో �