Home
INDA vs SAA
INDA vs SAA
-
"INDA vs SAA | తేలిపోయిన సిరాజ్, కుల్దీప్.. రికార్డు లక్ష్యాన్ని కరిగించిన సఫారీలు..!"
12 months agoINDA vs SAA : రెండో అనధికారిక టెస్టులో పట్టుబిగించిన భారత ఏ జట్టు అనూహ్యంగా ఓడిపోయింది. ధ్రువ్ జురెల్(132 నాటౌట్,127 నాటౌట్) సెంచరీలతో దక్షిణాఫ్రికా 'ఏ' ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. బౌలర్లు విఫలమవ్వడంతో పరా�"INDA vs SAA | జురెల్ అజేయ శతకం.. అనధికారిక టెస్టులో పట్టుబిగించిన భారత్..!"
12 months agoINDA vs SAA : అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత 'ఏ' జట్టు జోరు చూపిస్తోంది. తొలి మ్యాచ్‌లో భారీ విజయంతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా రెండో మ్యాచ్‌లోనూ పట్టుబిగించింది."Rishabh Pant | మరోసారి రిస్కీ షాట్.. రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడిన పంత్..!"
12 months agoRishabh Pant : టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ రిషభ్ పంత్ (Rishabh Pant) దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందే మరోసారి గాయపడ్డాడు. రెండో అనధికారిక టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిస్కీ షాట్లతో మూల్యం చెల్లించుకున్నాడు."INDA vs SAA | భారత పేసర్ల జోరుకు తలొగ్గిన సఫారీలు.. పంత్ సేనకు భారీ ఆధిక్యం..!"
12 months agoINDA vs SAA : రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ జట్టు పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్ జురెల్(132 నాటౌట్) శతకంతో కోలుకున్న టీమిండియాను పేసర్లు గట్టెక్కించారు."INDA vs SAA | పంత్, రాహుల్ ఫ్లాప్.. అజేయ శతకంతో భారత ‘ఏ’ను ఆదుకున్న జురెల్..!"
12 months agoINDA vs SAA : రెండో అనధికారికి టెస్టులో భారత 'ఏ' జట్టు గొప్పగా పుంజుకుంది. టాపార్డర్ విఫలమైనా.. ధ్రువ్ జురెల్(132 నాటౌట్) సూపర్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు."Unofficial 1st Test | సెంచరీ చేజార్చుకున్న పంత్.. అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు భారీ విజయం.!"
1 year agoUnofficial 1st Test : తొలి అనధికారిక టెస్టులో భారత ఏ జట్టు జయభేరి మోగించింది. పునరాగమనం మ్యాచలో చెలరేగిన రిషభ్ పంత్ (90) దక్షిణాఫ్రికా ఏ బౌలర్లను ఉతికేసిన సెంచరీ చేజార్చుకున్నా జట్టు విజయంలో కీలకమయ్యాడు."Unofficial 1st Test | హాఫ్ సెంచరీతో చెలరేగిన పంత్.. గెలుపు వాకిట టీమిండియా..!"
1 year agoUnofficial 1st Test : గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ (Rishabh Pant) ఫామ్ చాటుకున్నాడు. దక్షిణాఫ్రికా ఏ బౌలర్లను ఉతికేసిన అతడు భారత ఏ జట్టును గెలుపు వాకిట నిలిపాడు."Unofficial 1st Test | అర్ధ శతకంతో మెరిసిన మాత్రే.. దక్షిణాఫ్రికా ‘ఏ’ జట్టుకు స్వల్ప ఆధిక్యం..!"
1 year agoUnofficial 1st Test : అనధికారిక తొలి టెస్టులో భారత ఏ జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. దక్షిణాఫ్రికా ఏ జట్టును ఆలౌట్ చేసిన బ్యాటింగ్‌లో తేలిపోయింది. స్టార్ ఆటగాళ్లు విఫలమవ్వగా ఓపెనర్ ఆయుశ్ మాత్రే(65) అర్ధ శతక�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం








