Rohit Sharma | టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ దిగ్గజం, స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. భజ్జీకి నచ్చిన బ్యాటర్ ఎవరు అన్న ప్రశ్నకు ఈ వెటరన్ స్పిన్నర్ బదులిచ్చాడు.
అంటిగ్వా: వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం గురువారం వెస్టిండీస్ జట్టును ప్రకటించింది. ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సారథ్యంలో 15 మందితో కూడిన కరీబియన్ బృందం భారత్‌ల�