IND vs ENG T20 series | టాస్ గెలిచిన భారత కెప్టెన్ (India captain) సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇంగ్లండ్‌ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. బరిలోకి వచ్చిన ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్ల దాటికి తాళలేక వెంటవెంటనే ఔటైపోతున్నారు.
IND vs ENG T20 Series | ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగనున్న టీ20 సిరీస్‌కు బీసీసీఐ శనివారం జట్టును ప్రకటించింది. ఇంగ్లాండ్‌తో ఈ నెల 22న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగనున్నది. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 14 నెలల తర్వాత మళ్లీ �