Home
IND Vs BAN Test series
IND Vs BAN Test series
-
"Ind Vs Ban: చెలరేగిన భారత బౌలర్లు.. తల్లడిల్లిన బంగ్లా బ్యాటర్లు"
2 years agoInd Vs Ban: బుమ్రా, ఆకాశ్, జడేజా, సిరాజ్‌లు వరుసగా వికెట్ల తీశారు. దీంతో బంగ్లా తన తొలి ఇన్నింగ్స్‌లో.. 37 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 రన్స్ మాత్రమే చేసింది. చెన్నై టెస్టులో ఇండియా దాదాపు పట్టు బిగించిం"Ind Vs Ban: ఇండియా 376 ఆలౌట్.. హసన్ ఖాతాలో 5 వికెట్లు"
2 years agoInd Vs Ban Test: హసన్ మహబూద్, తస్కిన్ అహ్మద్.. బంగ్లా బౌలర్లు ఇద్దరూ చెలరేగిపోయారు. హసన్ తన ఖాతాలో 5 వికెట్లు వేసుకోగా, తస్కిన్ తన ఖాతాలో 3 వికెట్లు వేసుకున్నాడు.దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 376"IND Vs BAN | చెపాక్‌లో చెడుగుడేనా.. నేటి నుంచి భారత్,బంగ్లాదేశ్ తొలి టెస్టు"
2 years agoసుమారు ఆరు నెలల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియం వేదికగా త"వేరే వ్యూహాలు అవసరం లేదు"
2 years agoబంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం తమకు ప్రత్యేకమైన వ్యూహాలు ఏం అవసరం లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్‌శర్మ స్పష్టం చేశాడు. మిగతా జట్ల లాగే బంగ్లాను ప్రత్యర్థిగా ఎదుర్కొంటామని అన్నాడు. తొలి టెస్టు పో�"Rohit Sharma | రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్ కోచింగ్ తీరులో తేడాలున్నాయి..! ఇంతకీ రోహిత్ శర్మ ఏమన్నాడంటే..?"
2 years agoRohit Sharma | బంగ్లాదేశ్‌తో భారత జట్టు రెండు మ్యాచులు ఆడబోతున్నది. ఈ నెల 19న తొలి టెస్ట్ చెన్నైలోని ఎం చిదరంబరం స్టేడియంలో ప్రారంభంకానున్నది. రెండోటెస్ట్ కాన్పూర్ వేదికగా జరుగనున్నది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!





