చిక్కుల్లో హార్దిక్.. జాతీయ జెండాను అవమానించాడంటూ కేసు
భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు లో ఆల్‌రౌండర్‌గా కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు.
పూణె: భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు లో ఆల్‌రౌండర్‌గా కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జాతీయ జెండాను ఒంటికి చుట్టుకున్న అతడు అభ్యంతకరంగా ప్రవర్తించాడని, ఇది త్రివర్ణ పతాకాన్ని అవమానించడమేనని పూణెకు చెందిన వాజిద్ ఖాన్ అనే న్యాయవాది శివాజీ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్భంగా వాజిద్ మాట్లాడుతూ.. ‘ప్రపంచకప్ గెలిచిన తర్వాత జట్టు ఆటగాళ్ల విజయోత్సవాలను మనం చూశాం. హార్దిక్ పాండ్యా తన ప్రియురాలితో మైదానం అంతా కలియతిరుగుతూ డాన్స్ చేశాడు. అతడు జాతీయ జెండాను ధరించి ఉన్నాడు. జెండాను ఒంటికి చుట్టుకుని ఉండగానే పోడియంపై ప్రియురాలితో సరసాలాడుతూ కనిపించాడు. 1971 నేషనల్ ఫ్లాగ్ యాక్ట్ సెక్షన్ 2 ప్రకారం ఇది మువ్వన్నెల పతాకాన్ని అవమానించడమే’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

