PM-Kisan Samman Nidhi | నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్రం శుక్రవారం దేశవ్యాప్తంగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేయబోతున్నది. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు దాదాపు రూ.18,640 కోట్లను అందజేస్తున్నట్టు కేంద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్రం శుక్రవారం దేశవ్యాప్తంగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేయబోతున్నది. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతులకు దాదాపు రూ.18,640 కోట్లను అందజేస్తున్నట్టు కేంద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ పథకం కింద ఏటా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ.6 వేలు మూడు సమాన వాయిదాల్లో అందుతున్నాయి. శుక్రవారం గువాహటిలో ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ కిసాన్ నిధి పథకం 22వ వాయిదా నిధులను విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.4.27 లక్షల కోట్లు జమచేశామని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

