వన్డే ప్రపంచకప్ ఫైనల్ పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విశాఖ సాగర తీరాన సాగిన పోరులో భారత్ బోణీ కొట్టింది!
బౌలింగ్ వైఫల్యంతో మరోసారి టీమ్ఇండియా పరాజయం వైపు నిలిచింది. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి పోరులో రోహిత్ సేన 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్�