తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతున్నది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో 10 రోజులుగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆయా చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు
రాష్ట్రంలో ఆదివారం చలి స్వల్పంగా పెరిగింది. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయని, ఫలితంగా స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావర�