సైన్స్ మానవ జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, జెనెటిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెంజాతొ అన్నారు.
రాష్ట్రం లో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారం భం కానున్నాయి. 1,443 కేంద్రాల్లో 9.07 లక్షల విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంటర్‌బోర్డు చరిత్రలోనే తొలిసారిగా ఫస్టియర్ పేపర్లకు సెకండియర్‌లో