ఈడబ్ల్యూఎస్ అర్హత జీవో 244ను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకొన్న సీఎం కేసీఆర్కు ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కృతజ్ఞతలు తెలిపారు
ప్రభుత్వ పాఠశాలలను కొత్త పుంతలు తొక్కించే ‘మన ఊరు-మన బడి’ పథకం పనులకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. తొలుత రూ.30 లక్షల లోపు ఖర్చయ్యే పనులను చేపడుతున్నారు. ఇప్పటివరకు 3,679 బడుల్లో 12 వేల పైచిలుకు పనులకు అ