బొగ్గు మైనింగ్ వ్యర్థాల నుంచి కీలక ఖనిజాల అన్వేషణ, వెలికితీతలో భాగంగా సింగరేణి సంస్థ సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటిరియల్స్ టెక్నాలజీ (ఐఎంఎంటీ)తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
సింగరేణి తాజాగా కీలక ఖనిజాల అన్వేషణ, పరిశోధన రంగాల్లో తొలి అడుగు వేసింది. ఈ దిశగా సీఎస్ఐఆర్(కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్), ఐఎంఎంటీ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరి�